సంవిత్ ప్రకాశన్ ఆవిర్భావ దినోత్సవం నాడు జరిగిన “సంవిత్ స్నేహమిలన్”
సంవిత్ ప్రకాశన్ మరియు సంవిత్ కేంద్ర వారి సంయుక్త ఆధ్వర్యంలో స్నేహ మిలన్’ కార్యక్రమం, జనవరి 26 నాడు భాగ్యనగర్, ఖైరతాబాద్ లోని శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో జరిగింది. సంవిత్ ప్రకాశన్ సంస్థ 4 వ వార్షికోత్సవం సందర్బంగా ఈ…